Mark Carney: కెనడా ఎప్పటికి అమెరికాలో భాగం కాదు...! 1 y ago

featured-image

కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులపై స్పందించారు. ఒట్టావా ఏవిధంగానూ.. ఏరూపంలోనూ అమెరికాలో భాగం కాదని ఆయన అన్నారు. తమ దేశం అప్పటికీ, ఇప్పటికీ బలంగా ఉందని.. వాణిజ్యం, క్రీడలలో చివరికి విజయం సాధించేది కెనడాయేనని అని పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD